ఆంధ్ర ప్రదేశ్ కి దేశంలో అనుకూల వ్యాపార స్థలంగా ప్రపంచ బ్యాంకు నివేదికలో చోటు దక్కిన నేపధ్యంలో....
ప్రపంచంలో అందరికీ నచ్చవచ్చు....!
.
అయితే...ఇది నచ్చని వాళ్ళు, మెచ్చనివాళ్ళు ఎక్కడైనా ఉన్నారు అంటే....ఆది కూడా ఆంధ్రప్రదేశ్ లోనే అని చెప్పొచ్చు....!
.
ఎందుకంటే....తెలుగువాడికి ఉన్న తెగులు ఎంటంటే....
సాటి తెలుగువాడి గొప్పదనం ఒప్పుకోలేని దగుల్బాజీతనం...!
***
వ్యాపారానికి అనుకూలమైన రాష్ట్రాల్లో ప్రపంచబ్యాంక్ నివేదికలో.....
గుజరాత్ కి మొదటి స్థానం రావటంలో ఆశ్చర్యం లేదు...!
.
పైగా ఆది ప్రధాని మోడీ సొంత రాష్ట్రం...!
పైగా పుట్టుకతోనే వ్యాపార కళలు పునికి పుచ్చుకున్న బనియాల ఖిల్లా..!
.
ఇక్కడ ఆంధ్ర ప్రదేశ కి రెండో స్థానం రావటం....
నిజంగానే ఆశ్చర్యం కలిగించే విషయం...!
.
ఇంటిని చూస్తే...ఇల్లాలు గురించి తెలుస్తుంది...!
నాయకుడిని చూస్తే....రాష్ట్రం గురించి తెలుస్తుంది...!
అదీ చంద్రబాబు అంటే....!

No comments:
Post a Comment